: నేడు లోక్ సభ మూడో దశ ఎన్నికల పోలింగ్
లోక్ సభ మూడో దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరగనుంది. కేరళలో 20 స్థానాలకు, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశాలలో పదేసి స్థానాలకు మధ్యప్రదేశ్ లో 9, ఢిల్లీలో 7, బీహార్ లో 6, జార్ఖండ్ లో 5, ఛత్తీస్ గఢ్, జమ్ముకాశ్మీర్ లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.