: 12న అమేథీలో సోనియా, రాహుల్ పర్యటన
ఏఐసీసీ ఉపాధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో తల్లీకొడుకులు ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో ఈ నెల 12న పర్యటిస్తారు. నామినేషన్ వేయకముందే వారు ప్రచారంలో పాల్గొంటారని రాహుల్ గాంధీ కార్యదర్శి చంద్రకాంత్ దూబే తెలిపారు.