: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం


తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 30న జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు బుధవారం చివరి రోజు కావడంతో నేతలు పెద్ద సంఖ్యలో తమ పార్టీ శ్రేణులు, మద్దతు దారులతో తరలివచ్చి నామినేషన్లు వేశారు.

  • Loading...

More Telugu News