: టీడీపీ సీమాంధ్ర అభ్యర్థుల తొలి జాబితా విడుదల


తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రాంత అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ జాబితాను విడుదల చేశారు. 7 పార్లమెంటు, 47 శాసనసభా స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.

  • Loading...

More Telugu News