: ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామా నామినేషన్
ఖమ్మం లోక్ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలి వెళ్లిన నామా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.