: కేంద్రం నిర్ణయింపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు 09-04-2014 Wed 13:41 | ఓబీసీ జాబితాలో జాట్లను కలపాలన్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్ర నిర్ణయంపై స్టే విధించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.