: మోడీకి మద్దతుగా పాట పాడిన స్మిత


నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుతూ ప్రముఖ పాప్ గాయని స్మిత పాట పాడారు. మోడీకి మద్దతుగా పాటను చిత్రీకరించిన స్మిత... ఈరోజు 'వేక్ అప్ ఇండియా' పేరుతో ఆల్బమ్ విడుదల చేశారు. ఇప్పుడీ సరికొత్త ఆల్బమ్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. ఇంతకు ముందు స్మిత ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News