: అంజన్ కుమార్ యాదవ్ నామినేషన్ వేసేశారు!


సికింద్రాబాదు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాదు కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన విజయం ఖాయమని ఆయన అన్నారు. ఏ దుష్ట శక్తులూ తన గెలుపును ఆపలేవని అంజన్న అన్నారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తాను గెలిచి తీరుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News