: రేపు ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీ వార్ రూం సమావేశం


రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీ వార్ రూంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవితో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి భేటి కానున్నారు.

  • Loading...

More Telugu News