: 7వ తేదీన ఆర్టీసీ ఎస్ఐ ల రాతపరీక్ష


ఆర్టీసీలో సెక్కూరిటీ సబ్ ఇన్ స్పెక్టర్ల నియామక రాత పరీక్ష తేదీ వెలువడింది. ఈ పరీక్ష వచ్చేనెల (ఏప్రిల్) 7వ తేదీన జరుగుతుందని ఆ సంస్థ ఈడీ ముక్కాల రవిందర్ తెలిపారు. హాల్ టికెట్లు ఆర్టీసీ వెస్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News