: టీడీపీ నేతల దీక్ష విరమణ


విద్యుత్ సమస్యపై ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నేతలు ఎట్టకేలకు తమ దీక్షను విరమించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిమ్స్ లో చికిత్స పొందుతున్న నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇక టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యపై ఉద్యమానికి సమాయత్తమవుతున్నారని సమాచారం. 

  • Loading...

More Telugu News