: నామినేషన్ దాఖలు చేసిన జానారెడ్డి 09-04-2014 Wed 11:20 | మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. 2009లోనూ జానారెడ్డి ఇదే స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే.