: కోదాడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి


భార్య పద్మావతికి అసెంబ్లీ స్థానం ఇప్పించుకోవడంలో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సఫలమయ్యారు. ఈ మేరకు కోదాడ అసెంబ్లీ స్థానానికి ఆమె పేరును కాంగ్రెస్ ఖారారు చేసింది. ఈ రోజు పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News