: బీజేపీ రెండో జాబితా విడుదల


బీజేపీ 15 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది . అభ్యర్ధుల వివరాలు ...

చెన్నూరు- రామ్ వేణు
రామగుండం- గుజ్జుల రామకృష్ణారెడ్డి
కరీంనగర్- బండి సంజయ్
ఆందోల్- డి.ఎల్లయ్య
మల్కాజ్ గిరి- ఎం.రామచంద్రరావు
కామారెడ్డి- ఇట్టం సిద్ధి రాములు
నిజామాబాద్(రూరల్)- కేశ్ పల్లి ఆనంద్
వేములవాడ- ఆది శ్రీనివాస్
సిరిసిల్ల- ఆకుల విజయ్
కార్వాన్- బద్దం బాల్ రెడ్డి
వరంగల్(పశ్చిమ)- ఎం.ధర్మారావు
నల్గొండ-కె.శ్రీనివాస రెడ్డి
ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
మలక్ పేట- డి.వెంకట రెడ్డి
హుస్నాబాద్- విజయేందర్‌రెడ్డి

  • Loading...

More Telugu News