: నేడు నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో లోక్ సభ రెండో దశ పోలింగ్


లోక్ సభ రెండో దశ పోలింగ్ ఈ రోజు నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో మొత్తం 6 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. కాగా మిజోరాం లోని ఏకైక లోక్ సభ స్థానానికి ఈ రోజు జరగాల్సిన ఎన్నిక ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News