తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రాత్రి 11 గంటలకు రెండో జాబితా విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో తెలంగాణలో 45 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తారు.