: తెలుగుదేశం నేతలను పరామర్శించిన నారాయణ


దీక్ష చేస్తున్న నేతలను అర్ధరాత్రి బలవంతంగా తరలించడం అమానుషమని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి నారాయణ అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం పార్టీ ఏ ప్రకటన చేసినా క్షేత్ర స్థాయిలో సీపీఐ మద్దతిస్తుందని ప్రకటించారు. నిమ్స్ ఆస్సత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం నేతలను నారాయణ పరామర్శించారు. అనంతరం నిమ్స్ వెలుపల నారాయణ మీడియాతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని తెలిపారు. కలిసి వచ్చే పార్టీలను కూడగట్టుకుని సర్కారు వైఖరిపై పోరాడతామని నారాయణ ప్రకటించారు. 

  • Loading...

More Telugu News