: వైకాపాలో చేరిన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు
చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు వైఎస్సార్సీపీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన వైకాపా పార్టీ కండువా కప్పుకున్నారు. చిత్తూరు స్థానాన్ని డీకే ఆదికేశవులు నాయుడు భార్యకు కేటాయించడంతో... ఆయన టీడీపీని వీడారు.