: ప్రమాణం చేసిన టీకాంగ్రెస్ నేతలు
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని టీకాంగ్రెస్ నేతలు ప్రమాణం చేశారు. హైదరాబాదులోని గన్ పార్కులో కాంగ్రెస్ నేతల చేత టీపీీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రమాణం చేయించారు.