: పునరాలోచించాలని ఎన్నికల సంఘానికి బెంగాల్ ప్రభుత్వం లేఖ
అధికారుల బదిలీ విషయంలో పునరాలోచించాలని జాతీయ ఎన్నికల సంఘానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లేఖ రాసింది. ఐదుగురు ఎస్పీలు, ఒక కలెక్టర్ ను బదిలీ చేయాలని పట్టుబట్టవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈసీకి లేఖలో సూచించింది.