: బాబుతో సుజనా, ధూళిపాళ్ల, పయ్యావుల భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ నేతలు సుజనా చౌదరి, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి సీటుపై సానుకూలంగా ఉండాలని బాబుకు నేతలు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News