: మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
శాసనసభకు పోటీ చేసే మరో 8 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. తాజా అభ్యర్థుల వివరాలు..
* ముషీరాబాద్ - ముఠా గోపాల్
* కంటోన్మెంట్ - గజ్జెల నరేష్
* బహదూర్ పురా - జియావుద్దీన్
* భద్రాచలం - ఝాన్సీరాణి ఆనందరావు
* నాంపల్లి - కె.హన్మంతరావు
* నారాయణపేట - శివకుమార్ రెడ్డి
* మహబూబాబాద్ - బానోతు శంకర్ నాయక్
* నర్సాపూర్ - మదన్ రెడ్డి