: చంద్రబాబు నివాసం ఎదుట రేవంత్ రెడ్డి మిత్రబృందం ధర్నా
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఎదుట ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి మిత్రబృందం ధర్నా చేపట్టింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానాన్ని రేవంత్ రెడ్డికి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.