: పరకాల టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చుక్కెదురు


ఊహించిందే జరిగింది. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతికి చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో పరకాల టికెట్ ను ఆయనకు కాకుండా సహోదర్ రెడ్డికి టీఆర్ఎస్ కేటాయించింది. సీటు దక్కించుకునేందుకు భిక్షపతి విశ్వప్రయత్నం చేసినప్పటికీ... అతనికి టీఆర్ఎస్ అధిష్ఠానం మొండిచేయి చూపింది.

  • Loading...

More Telugu News