: టీఆర్ఎస్ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త మృతి


మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సుల్తాన్ పూర్ గ్రామంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో కాంగ్రెస్ కార్యకర్త దుర్గారెడ్డి మృతి చెందాడు. చనిపోయిన దుర్గారెడ్డి సుల్తాన్ పూర్ గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి సోదరుడు. ప్రస్తుతం సుల్తాన్ పూర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

  • Loading...

More Telugu News