: జేసీని అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేత అరెస్టు
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిని ప్రచారానికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనంతపురం జిల్లా యల్లనూర్ మండలం తిమ్మంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.