: తిరుమలలో ముఖ్యమంత్రి


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం తిరుమల చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న సీఎం రేపు ఉదయం వెంకన్న దర్శనం చేసుకుంటారు. అనంతరం రెండ్రోజుల పాటు తిరుపతిలో పర్యటిస్తారు. కాగా, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ కూడా తిరుమల చేరుకున్నారు.  

  • Loading...

More Telugu News