: బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం


290 కి.మీ రేంజ్ కలిగిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించారు. ప్రయోగం విజయవంతం అయిందని, లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని భారత రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News