: ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించండి: హైకోర్టు
రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణం తొలగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.