: డిగ్గీ రాజాతో రఘువీరా, ఆనం, బొత్స, చిరు భేటీ


ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ తర్జనభర్జనలు పడుతోంది. వార్ రూంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ కూడా పాల్గొనడం విశేషం.

  • Loading...

More Telugu News