తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.