: దుబాయ్ రియల్టీ మార్కెట్లోనూ భారతీయులదే హవా


దుబాయ్ రియల్టీ మార్కెట్లోనూ మనోళ్లు తమ హవా కొనసాగిస్తున్నారు. అత్యధిక పెట్టుబడులతో, ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లుగా భారతీయులే అక్కడ ప్రథమ స్థానంలో ఉన్నారు. అక్కడి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రేపటి నుంచి 10 వ తేదీ వరకు ప్రాపర్టీ షో జరగనుంది. ఇందులో ఎక్కువ మంది భారతీయ ఇన్వెస్టర్లు పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. 2013లో 8,092 మంది భారతీయ ఇన్వెస్టర్లు 17,939 బిలియన్ల దీరాముల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంట్ లోగడ వెల్లడించింది.

  • Loading...

More Telugu News