: కాంగ్రెస్ గూటికి టీడీపీ నేత మైనంపల్లి
మైనంపల్లి హనుమంతరావు టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ మేరకు ఆయన్ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య ఢిల్లీకి పిలిపించి ద్విగ్విజయ్ సింగ్ తో సమావేశం ఏర్పాటు చేయించారు. మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.