: బీజేపీ మేనిఫెస్టోలో రామమందిరం
2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రామమందిరాన్ని కూడా చేర్చారు. రామమందిర నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మేనిఫెస్టోలో కమలనాథులు పేర్కొన్నారు. చట్టాలకు లోబడి రామమందిరాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు.