: బీజేపీ మేనిఫెస్టో విడుదల


భారతీయ జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 17 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్టు బీజేపీ తెలిపింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, మురళీ మనోహర్ జోషిలు మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రజల నుంచి లక్షల సూచనలు అందాయని ఈ సందర్భంగా జోషి చెప్పారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, మేధావుల నుంచి సూచనలు అందాయని తెలిపారు.

  • Loading...

More Telugu News