: లోక్ సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
లోక్ సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అస్సాంలోని ఐదు లోక్ సభ స్థానాలకు, త్రిపురలో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.