: 'టీ20' ప్రపంచ కప్పును కైవసం చేసుకున్న శ్రీలంక


టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ను శ్రీలంక ఎగరేసుకుపోయింది.
బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టును 6 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తుగా ఓడించింది.
భారత్ ఉంచిన 131 పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక ఆటగాళ్ళు 17.5 ఓవర్లలోనే ఛేదించారు.
దీంతో టీ20 ప్రపంచకప్పు శ్రీలంక పరమైంది.

  • Loading...

More Telugu News