: కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో వనమా


తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. రేపు తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News