: శ్రీధర్ బాబు సోదరుడు మా ఏజెంట్ ను అపహరించాడు: టీఆర్ఎస్ 06-04-2014 Sun 12:43 | రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు తమ పోలింగ్ ఏజెంట్ సుధాకర్ ను అపహరించాడంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.