: జయవర్ధనే, సంగక్కరకు నేడే చివరి టీ20 మ్యాచ్


శ్రీలంక క్రికెట్ జట్టులో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లయిన మహేల జయవర్ధనే, కుమార సంగక్కర ఈ రోజుతో టీ20 ఫార్మాట్ నుంచి విరమణ తీసుకోనున్నారు. నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా భారత్, శ్రీలంక తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత తాము రిటైర్ అవుతున్నట్లు వారు ఇంతకుముందే ప్రకటించారు. దీంతో వీరికి విజయంతో వీడ్కోలు పలకాలని శ్రీలంక జట్టు ఉవ్విళ్లూరుతోంది.

  • Loading...

More Telugu News