: ఇంత అధ్వానపు ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు: డీఎల్


ఇంతటి అధ్వానపు ఎన్నికలను తానిప్పటి వరకూ చూడలేదని మాజీ మంత్రి, డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. కడప జిల్లా, ఖాజీపేటలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో ఓటు వేసిన అనంతరం డీఎల్ మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులకు పాస్ ల జారీలో తీవ్ర జాప్యం చేశారని, కడప జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News