: టి. కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల 05-04-2014 Sat 22:20 | టి. కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల చేశారు. 16 లోక్ సభ, 110 అసెంబ్లీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఏఐసీసీ ప్రెస్ మీట్ లో ఈ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు.