: తిరుమల ఘాట్ రోడ్డులో టెంపో బోల్తా


తిరుమల రెండో ఘాట్ రోడ్డులో టెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News