: టికెట్ల పేరుతో కోట్లు దండుకోవడమే జగన్ పని: మారెప్ప
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి మారెప్ప తీవ్ర ఆరోపణలు చేశారు. టికెట్ల పేరుతో కోట్లు దండుకోవడమే జగన్ పని అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వస్తే శ్మశానాలను కూడా దోచేస్తాడన్నారు. గెలిచినా.. ఓడినా జగన్ జైలుకు వెళ్లాల్సిన వాడేనని వ్యాఖ్యానించారు. వైకాపా దొంగల పార్టీ అని అనంతపురంలో మండిపడ్డారు.