: వైఎస్ హయాంలో అవినీతి అమెరికా వరకు పాకింది: సోమిరెడ్డి


వైఎస్ హయాంలో అవినీతి అమెరికా వరకు పాకిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కుంభకోణాలకు పాల్పడ్డ వారిపై గవర్నర్ ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News