: 2014 లోగా తెలంగాణ ఇస్తామని చెప్పలేదు: బలరాం నాయక్


2014 లోగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. పార్టీ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తుందనే నమ్మకం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు వుందని చెప్పారు.

  • Loading...

More Telugu News