: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల చేసిన కేసీఆర్
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. ఈ జాబితాలో 7 లోక్ సభ స్థానాలకు, 4 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్ఎస్ తొలి జాబితా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.