: ప్రపంచంలో చిరపుంజిని మించింది లేదు


ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మన దేశంలోని చిరపుంజి మరో మారు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. మేఘాలయలోని చిరపుంజి భూమండలంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతమని ప్రపంచవాతావరణ సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు ఆ రికార్డు మేఘాలయ రాష్ట్రంలోనే ఉన్న మాసిన్రమ్ పేరిట ఉండేది. 48 గంటల్లో 2 వేల 493 మిల్లీమీటర్ల వర్షపాతం చిరపుంజిలో నమోదైంది.

  • Loading...

More Telugu News