బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి ఈ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.