: హైదరాబాదులో కారు బీభత్సం... ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాదులోని రోడ్డుపై ఓ కారు ఈరోజు బీభత్సం సృష్టించింది. బాగ్ అంబర్ పేటలో కారు అదుపుతప్పి పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.